యానీ: ది హనీమూన్ మర్డర్
తన భర్త ష్రియన్ తో, హానీ మూన్ కు వెళ్ళిన యానీ దేవానీ హత్య, దక్షిణ ఆఫ్రికాలో అతి హేయమైన, అగోచరమైన నేరాలలో ఒకటిగా నిలిచింది. న్యాయవాదుల, పోలీసుల, ఇంకా సంబంధించిన వారి సాక్ష్యాల ద్వారా, యానీ కుటుంబం, ఆమె మరణానికి కారణం తెలుసుకోవాలనుకుంటుంది.
