మీర్జాపూర్
అణిచివేతే ఆయుధంగా జీవించే అఖండానంద్ త్రిపాఠి అతిపెద్ద కార్పెట్స్ వ్యాపారి అలాగే మీర్జాపూర్ మాఫియా నాయకుడు. తన కొడుకు, మున్నా, ఒక అసమర్ధుడే కానీ తన తండ్రి వారసత్వాన్ని పొందడానికి ఏo చేయడానికైనా వెనుకాడడు. ఒక పెళ్ళిలో జరిగిన సంఘటన వల్ల రమాకాంత్ పండిత్ అనే నిజాయితీగల లాయర్ అలాగే తన కొడుకులు గుడ్డు, బబ్లుని కలుస్తాడు. ఆ కట్టుబాట్లు లేని ఊర్లో వారి కలయిక అధికారం, దురాశ, ఆశయo కోసం జరిగే పోరులా మారుతుంది