బ్యాండ్ వాలే
కవితలు రాసే మరియమ్ అమ్మయిలకి పెళ్ళి తప్ప మరో ఆసక్తికరమైన భవిష్యత్తు లేని ఒక ఊర్లో నివసిస్తుంది. తన ప్రతికూలతలన్నీ దాటుకుని ఎలాగైన స్వాతంత్ర్యంగా బతకాలన్న అలోచనతో తన కవితలని ఇంటర్నెట్ లో మరో పేరుతో అప్లోడ్ చేస్తుంది మరియమ్. రోబో మరియు సై తో చేతులు కలిపి తన కవితలు మరియూ తన గొంతు ఎంత ప్రభావితమో గ్రహిస్తుంది.
