బనాన ఫిష్
యష్ రింక్స్ అనే 17ఏళ్ల బాలుడు న్యూయార్క్‌లో వీధి బాలల గ్యాంగ్‌కి బాస్ ఒక రోజు, అతని కళ్ల ముందే హత్యకు గురైన ఒక వ్యక్తికి చూసి ఆలోచనలో పడతాడు. చనిపోతున్న ఆ వ్యక్తి పలికిన చివరి వాక్యాలు ‘‘ బనానా సిష్’’ ఆ పదం తన సోదరుడు గ్రిఫిన్ తరుచుగా చెప్పే మాట. కెమెరామెన్ అసిస్టెంట్‌గా న్యూయర్క్కి వచ్చిన జపనీస్ బాలుడు ఎజీలో యష్ యుద్ధాని సిద్ధపడ్తాడు.
