ఫ్రీ మీక్
ఈ వ్యక్తిగత డాక్యుమెంటరీ సిరీస్, మీక్ మిల్ అన్నతను చార్టుల టాప్ రాపర్ స్థాయి నుండి నేర న్యాయ సంస్కరణని ఎదుర్కొనే పరిణామ క్రమాన్ని వివరిస్తుంది. స్వేచ్ఛ కోసం మీక్, అతని కుటుంబం, అతని లాయర్ల బృందం పోరాడుతున్నపుడు, #ఫ్రీమీక్ ఉద్యమ జననంతో పాటు, ఆక్రమ పొలీసుల ఆరోపణలు, అబద్ధపు సాక్ష్యాలు, వ్యవస్థాత్మక అవినీతితో నిండిన న్యాయ వ్యవస్థ కేసును పునఃపరిశీలించటం ఇత్యాదివన్నీ కెమెరాలలో చిత్రీకరించబడ్డాయి.