పానిక్
పానిక్ అనే ఆటను ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. కానీ, టెక్సాస్ లోని కార్ప్ అనే ఓ మారుమూల పట్టణంలో మాత్రం అదే ఆటవిడుపు. జీవితాలను మార్చివేసేటంత డబ్బు గెలవటంకోసం, ప్రతి వేసవికాలంలోనూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత భయాలకు వెరవకుండా, ప్రాణాలను పణంగా పెట్టి కొన్ని వరస సవాళ్ళను ఎదుర్కొంటారు. ఎవరైనా ఈ ఆటను ఆడవచ్చు. ఒక్కరు మాత్రమే గెలుస్తారు. ఇక ఆటలు ప్రారంభం కాబోతున్నాయి.
