ద రిగ్

TV షో · థ్రిల్లర్ · డ్రామా

అంతుచిక్కని పొగమంచు వల్ల కిన్‌లోక్ బ్రావో సిబ్బందికి స్కాటిష్ మెయిన్‌ల్యాండ్‌తో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోతుంది. ఒకవైపు పర్యావరణ ఒత్తిళ్ళు, పెరిగిపోతున్న మృత్యుభయాలు, ఉద్రిక్తతలను ఎదుర్కొంటూనే ఇంటికి వెళ్ళే మార్గం కనిపెట్టాలి. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న ముప్పు ఏ మాత్రం ఊహించనిది కావడంవల్ల, ఐక్యత లేని సిబ్బంది తమ మనుగడ కోసం ఏకతాటి పైకి రావాలి.

2023 · 50m
నటించినవారు Martin Compston, Iain Glen, Emily Hampshire
డైరెక్టర్ John Strickland, Alex Holmes

సీజన్ 1

  • ఎపిసోడ్ 1
    ఎపిసోడ్ 1
    కిన్‌లోక్ బ్రావో సిబ్బంది తమ ప్రొడక్షన్ ప్లాట్‌ఫారమ్‌పై చిక్కుకుపోయినప్పుడు, మొదట వాళ్ళ హెలికాప్టర్ మళ్లించబడినప్పుడు మరియు తరువాత మొత్తం చమురు క్షేత్రాన్ని ప్రభావితం చేసే అంతుచిక్కని పొగమంచు కారణంగా, రిగ్ అధినేత మాగ్నస్ ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయగా, ఒక భయంకరమైన ప్రమాదం మరియు రిగ్‌పై పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అది బెడిసి కొడుతుంది.
    50నిమి
  • ఎపిసోడ్ 2
    ఎపిసోడ్ 2
    రిగ్ యొక్క అదనపు ఓడ కనిపించడంతో జట్టులో తప్పించుకోవచ్చనే ఆశ చిగురిస్తుంది. సిబ్బంది పారిపోయే ముందు అక్కడ పడిన అంతుచిక్కని బూడిద శాస్త్రీయ స్వభావాన్ని తెలుసుకోవడానికి సూర్యోదయం వరకు జియాలజిస్ట్ రోజ్‌ను తన మానాన తనను వదిలివేస్తారు. కానీ ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో, కొందరు పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకోవలసి వస్తుంది. దాంతో వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
    54నిమి
  • ఎపిసోడ్ 3
    ఎపిసోడ్ 3
    బాజ్ తప్పిపోయి, ప్రమాదకరమని భావించడంతో, సిబ్బంది బృందాలుగా విడిపోయి ప్రొడక్షన్ మాడ్యూల్‌ను శోధించి అతన్ని కనిపెడతారు. ఫుల్మర్‌ను ఒంటరిగా ఉంచేందుకు రోజ్ బాధాకరమైన నిర్ణయం తీసుకుంటుంది. కానీ రోజ్ అయోమయానికి గురిచేసే పురోగతిని సాధిస్తుంది. విద్యుత్ వైఫల్యాలు, మృత్యుభయాల కారణంగా సిబ్బంది దెబ్బతిన్నప్పుడు వెతుకులాట మరింత భయానకంగా, రహస్యంగా మారుతుంది. వారు తమ శక్తికి మించిన విషయాలు తెలుసుకుంటారు.
    54నిమి
  • ఎపిసోడ్ 4
    ఎపిసోడ్ 4
    బాజ్, గారోలు పంప్ కంట్రోల్ రూమ్‌ను అన్వేషిస్తుండగా తాము చేయాల్సిన పనిని అర్థం చేసుకోవడానికి దగ్గరవుతారు. వారికి సహాయం చేయడానికి ఫుల్మర్ అవసరాన్ని గ్రహిస్తారు. ఫుల్మర్ మతిస్థిమితం కోల్పోకుండా ఉండడానికి కష్టపడుతుండగా బాధాకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. అవుతుందనుకున్న పని కాకపోవడంతో, సిబ్బందిలో ఆందోళన పెరిగి తీవ్ర స్థాయికి చేరడంతో, మాగ్నస్ తన పట్టును కోల్పోతాడు.
    47నిమి
  • ఎపిసోడ్ 5
    ఎపిసోడ్ 5
    కిన్‌లోక్ చార్లీ నుండి కొత్తగా వచ్చిన వారు వెంటనే తమ ఉనికిని చాటుకుంటారు. పిక్టర్ అధినేత కోక్ బలహీనమైన మాగ్నస్‌ను అణగదొక్కడానికి, బలవంతంగా పంప్‌ను నియంత్రించడానికి ఒక సమూహాన్ని చేర్చుకున్నాడు. కానీ కోక్ ఉద్దేశాలు తెలిసాక, అతను తమకు అసలు నిజం చెప్పడం లేదని సిబ్బంది గ్రహిస్తారు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితిలో చిక్కుకుంటారు.
    55నిమి
  • ఎపిసోడ్ 6
    ఎపిసోడ్ 6
    కోక్ అక్కడికి రావడానికి గల కారణం వివరించమని తనను ఒత్తిడి చేయడంతో, పిక్టర్ ప్రణాళిక, అతను వచ్చిన పని బట్టబయలు అవుతుంది, లెక్క సరి అవుతుంది. రోజ్, ఫుల్మర్‌లు వారు కనిపెట్టిన మర్మ సందేశాల భయానక అర్థం ఏమిటో తెలుసుకుంటారు. మాగ్నస్ తన వ్యక్తిగత భయాలను పక్కనపెట్టి, సిబ్బంది మనుగడ కోసం చివరకు తను ఏదో ఒకటి చేయాలి.
    48నిమి

సంబంధితం

  • Invasion
  • Vigil
  • The North Water
  • FROM
  • హేయమైన
  • Caddo Lake
  • Nine Bodies in a Mexican Morgue
  • The Perfect Storm
  • 28 Years Later

తారాగణం & సిబ్బంది

  • Martin Compston
    Fulmer Hamilton
  • Iain Glen
    Magnus MacMillan
  • Emily Hampshire
    Rose Mason
  • Rochenda Sandall
    Cat Braithwaite
  • Owen Teale
    Lars Hutton
  • Richard Pepple
    Grant Dunlin
  • Mark Bonnar
    Alwyn Evans
  • Calvin Demba
    Baz Roberts
  • Emun Elliott
    Leck Longman
  • Abraham Popoola
    Easter Ayodeji
  • Stuart McQuarrie
    Colin Murchison

పరిచయం

ద రిగ్

థ్రిల్లర్

అంతుచిక్కని పొగమంచు వల్ల కిన్‌లోక్ బ్రావో సిబ్బందికి స్కాటిష్ మెయిన్‌ల్యాండ్‌తో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోతుంది. ఒకవైపు పర్యావరణ ఒత్తిళ్ళు, పెరిగిపోతున్న మృత్యుభయాలు, ఉద్రిక్తతలను ఎదుర్కొంటూనే ఇంటికి వెళ్ళే మార్గం కనిపెట్టాలి. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న ముప్పు ఏ మాత్రం ఊహించనిది కావడంవల్ల, ఐక్యత లేని సిబ్బంది తమ మనుగడ కోసం ఏకతాటి పైకి రావాలి.

సమాచారం

స్టూడియో
Amazon Studios
విడుదల
2023

భాషలు

సబ్‌టైటిల్‌లు

తెలుగు (భారతదేశం) ,అరబిక్ (ప్రపంచం) ,ఇంగ్లీష్ (యునైటెడ్ కింగ్‌డమ్) (SDH),ఇటాలియన్ (ఇటలీ) ,ఇండోనేషియన్ (ఇండోనేషియా) ,ఉక్రెయినియన్ (ఉక్రెయిన్) ,కొరియన్ (దక్షిణ కొరియా) ,గ్రీక్ (గ్రీస్) ,చెక్ (చెకియా) ,జపనీస్ (జపాన్) ,జర్మన్ (జర్మనీ) ,టర్కిష్ (టర్కీ) ,డచ్ (నెదర్లాండ్స్) ,డానిష్ (డెన్మార్క్) ,తమిళము (భారతదేశం) ,థాయ్ (థాయిలాండ్) ,నార్వేజియన్ బొక్మాల్ (నార్వే) ,పోర్చుగీస్ (పోర్చుగల్) ,పోర్చుగీస్ (బ్రెజిల్) ,పోలిష్ (పోలాండ్) ,ఫిన్నిష్ (ఫిన్లాండ్) ,ఫిలిపినో (ఫిలిప్పైన్స్) ,ఫ్రెంచ్ (కెనడా) ,ఫ్రెంచ్ (ఫ్రాన్స్‌) ,మలయ్ (మలేషియా) ,రష్యన్ (రష్యా) ,రోమేనియన్ (రోమేనియా) ,వియత్నామీస్ (వియత్నాం) ,సరళీకృత చైనీస్ ,సాంప్రదాయక చైనీస్ ,స్పానిష్ (లాటిన్ అమెరికా) ,స్పానిష్ (స్పెయిన్) ,స్వీడిష్ (స్వీడన్) ,హంగేరియన్ (హంగేరీ) ,హిందీ (భారతదేశం) ,హిబ్రూ (ఇజ్రాయెల్)

సౌలభ్య సాధనాలు

అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్నవారికి సందర్భాన్ని అందించడానికి, తెరపై ఏమి జరుగుతుందో వివరించే కథన ట్రాక్‌ను ఆడియో వివరణలు (AD) సూచిస్తాయి.
  • বাংলা
  • English (UK)
  • ગુજરાતી
  • हिंदी
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • मराठी
  • ଓଡ଼ିଆ
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • اردو
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)

కాపీరైట్ © 2026 Apple Inc. సర్వ హక్కులు చెందుతాయి.

  • ఇంటర్నెట్ సేవా నిబంధనలు
  • Apple TV & గోప్యత
  • కుకీ విధానం
  • మద్దతు
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)