ది మిడిల్
మీ అంచనాలను కచ్చితంగా అందుకునే ఈ హాస్య ధారావాహికలో కుటుంబాన్ని పోషించడం గురించిన పాత్రలోఎమ్మీ® అవార్డ్ గ్రహీత పాట్రిషియా హీటన్ ఫ్రాంకీ హెక్‌గా నటించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నడివయస్సులోని స్త్రీ, ముగ్గురు పిల్లల తల్లి, తన కుటుంబానికి ఎటువంటి నష్టం రాకుండా చూసేందుకు ఆమె తన తెలివితేటల్ని, నవ్వులను పూయించే తన హాస్య చతురతను ఉపయోగిస్తుంది.
