ద టిక్
దశాబ్దాల తరబడి సూపర్ హీరోలు నిజంగా ఉన్న ప్రపంచంలో, తన నగరం చనిపోయాడనుకున్న గ్లోబల్ సూపర్ విలన్ గుప్పెట్లో ఉందని, మానసిక ఇబ్బందులున్న,శక్తులేమీ లేని ఒక అకౌంటెంట్ గుర్తించాడు. ఈ కుట్రని వెలికితీయడానికి కష్టపడుతూ ఒక వింత నీలి సూపర్ హీరోతో జతకడతాడు. ఇద్దరూ, ఉన్మాద ఆగర్భ విలన్లతో, రక్తమోడుతున్న అప్రమత్తదారుల బృందాలతో, పిచ్చి సైన్స్, సూపర్ హ్యూమన్ విపరీత చేష్టలతో నిండిన సాహస యాత్రలోకి అడుగుపెడతారు.