దూత
జర్నలిస్ట్ సాగర్ కి దొరికిన కొన్ని న్యూస్పేపర్ క్లిప్పింగ్స్ వలన తన జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలోనే సాగర్ కి కొన్ని చేదు రహస్యాలు ఎదురవుతాయి. ఒక మర్డర్ కేస్ లో కూడా చిక్కుకుంటాడు. తనకున్న తక్కువ వ్యవధి లో తాను నిర్దోషి అని నిరూపించుకుంటూనే ఆ మిస్టరీ ని ఎలా ఛేదించాడన్నది ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది
