గ్రీక్ సలాడ్
ఒరిజినల్ సినిమా ద స్పానిష్ అపార్ట్మెంట్లో ఎరాస్మస్ బదిలీ విద్యార్థులైన జేవియర్, వెండీలు (ఇద్దరికీ 25 ఏళ్లే) బార్సిలోనాలో కలుస్తారు. 2023లో, వారి ఎదిగిన పిల్లలైన టామ్ (26) మియా (22) లు ఏథెన్స్లో కలిసి ఉంటుంటారు. కానీ వారిది సరికొత్త తరం. వారి అమ్మ తరపు తాత చనిపోయాక టామ్ మియాలు కుటుంబ వారసత్వ సంపదను చూసుకొనే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.