Madam Secretary · సీ1, ఎపి10
కొల్లేటరల్ డ్యామేజ్
తుపాకితో ఉన్న ఒక పిచ్చిపట్టిన వ్యక్తి బయట ఉండడం వలన,విదేశాంగ శాఖ మొత్తం మూసివేయబడుతుంది. ఎలిజబెత్ ఒక ఇరాక్ ప్రతినిధి బృందంతో ఉండవలసి వస్తుంది. ఆ బృందంలో ఉన్న ఒక అనువాదకుడు, ఎలిజబెత్ తను సిఐఏలో ఉన్నపుడు చేసిన పనులను బయటపెడతాను అని బెదిరిస్తాడు.