ది మెంటలిస్ట్ · సీ7, ఎపి10
నథింగ్ గోల్డ్ కెన్ స్టే
ఒక ఘోరమైన సాయుధ కారు దొంగల ముఠాను పట్టుకొనేందుకుగాను ఎఫ్.బి.ఐ బృందం ప్రయత్నిస్తుండటంతో, వాళ్ళు చేజారితే ఎంతోమంది అమాయక ప్రజలను బలిగొంటారని తెలిసిన జేన్, వాళ్ళను పట్టుకోవడానికి తీవ్రమైన చర్యలు తీసుకుంటాడు.