Madam Secretary · సీ1, ఎపి17
ఫేస్ ది నేషన్
ఎలిజబెత్ మెక్కార్డ్ (టేయ లేయోని), ఇరాన్ లో జరిగిన దాడి తర్వాత తనిని తాను మానసికంగా బలపరుచుకోడానికి ప్రయత్నిస్తుండగా, అమెజాన్ లో జరగబోయే ఒక పర్యావరణ విపత్తుని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అలానే, దేశవ్యాప్త టీవీ ఛానెల్లో "ఫేస్ ది నేషన్" అనే ప్రోగ్రాంలో కనిపించడానికి తయారు అవుతుంది.