ది మెంటలిస్ట్ · సీ4, ఎపి4
రింగ్ ఎరౌండ్ ది రోజీ
ఒక రాజకీయ ర్యాలీలో చేతిలో తుపాకీతో అనుమానాస్పదంగా కనిపిస్తున్నఓ వ్యక్తి, హత్య చేయడానికి సిద్ధంగా ఉన్న ఓ మానసిక రోగని, జేన్ నిరూపించాలనుకుంటాడు. ఇంతలో, సిబిఐ కి ఒక కొత్త ఉన్నతాధికారి (మైఖేల్ రేడి) నియమించబడతారు.