Madam Secretary · సీ1, ఎపి7
పాసేజ్
ఎలిజబెత్ విదేశాంగ శాఖ ద్వారా వెళ్ళిన తన మొదటి విదేశీ యాత్రలో ఆలిసన్ తో కలసి ఇండియాకి వెళుతుంది. అక్కడ ఒక పెద్ద భూకంపం రావడంతో, అమెరికన్ ఫ్యాక్టరీలో పేలుడు జరుగుతుంది. ఈ గందరగోళంలో ఎలిజబెత్ మరియు ఆలిసన్ విడిపోవలసి వస్తుంది.