ది గుడ్ వైఫ్ · సీ6, ఎపి2
నమ్మకానికి సంబంధించిన సమస్యలు
సంస్థ చట్టపరమైన అంతర్గత సంక్షోభంతో ఇబ్బంది పడడం కొనసాగుతున్న సమయంలో ఫ్లోరిక్/ఏగోస్ యొక్క అతిపెద్ద క్లయింటును నిలుపుకోవడానికి అలీషా సతమతమవుతూ ఉంటుంది. ఇంతలో, డయాన్ లోఖార్ట్/గార్డెనర్ నుండి బయటికి వెళ్ళాలనే తన పథకాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఇంకా క్రొత్త సంస్థకు తనతో పాటు తీసుకురావడానికి భాగస్వాములను వెదుకుతూ ఉంటుంది.