ది మెంటలిస్ట్ · సీ6, ఎపి13
బ్లాక్ హెలికాప్టర్స్
తాను దేశ సరిహద్దు దాటినట్టు ఏ దాఖలాలు లేకపోయినప్పటికీ, మెక్సికోలో మరణించిన ఒక యు.ఎస్ నేర సలహాదారురాలి హత్య కేసు విచారణలో భాగంగా జేన్, ఒక వేర్పాటువాద వ్యవస్థతో కలుస్తాడు. ఇంతలోనే, రిగ్స్ బీ మరియు వాన్ పెల్ట్లు సహాయం కోసం లారోచే దగ్గరకు వెళ్తారు.