ది వ్యాంపైర్ డైరీస్ · సీ3, ఎపి1
ది బర్త్ డే
మూడవ సీజన్ ప్రీమియర్‌లో, ఎలెనా తన 18వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఆమె స్టీఫెన్ ఆచూకీ కనుగొనడానికి ఏవైనా క్లూలు వెతికే పనిలో ఉండగా, ఆమె చేసే పనుల వల్ల క్లాజ్ దృష్టిలో పడకుండా తనని కాపాడటానికి డామన్ ప్రయత్నిస్తుంటాడు.