Madam Secretary · సీ3, ఎపి11
గిఫ్ట్ హార్స్
మంగోలియా ప్రభుత్వం ఎలిజబెత్ కి గుర్రాన్ని బహుమతిగా ఇచ్చినప్పుడు, ఎలిజబెత్ అంగీకరిస్తే ఆసియా దేశాలు తప్పుగా అర్ధం చేసుకుంటాయేమో అని భయపడుతుంది. గుర్రాన్ని తిరిగి మంగోలియాకి ఇచ్చేయాలి అనుకున్నప్పుడు ఇంకా పెద్ద వివాదాన్ని సృష్టిస్తుంది. అధ్యక్షుడు డాల్టన్ని ఎన్నికల బ్యాలట్ మీద పెట్టినందుకు, ఒహియోని కోర్టుకి ఈడుద్దామని గవర్నర్ సామ్ ఇవాన్స్ అనుకుంటాడు. రస్సెల్ ఇంటర్న్ తో స్టీవీకి మొదటి రోజు గడుస్తుంది.