ది మెంటలిస్ట్ · సీ6, ఎపి6
ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్
తన చేతిలోగల చివరి క్లూ సహాయంతో, మిగిలిన రెడ్ జాన్ అనుమానితులైన గేల్ బెర్ట్రం, బ్రెట్ స్టైల్స్, రీడ్ స్మిత్, రే హఫ్నేర్ మరియు టామ్ మెక్ అలిస్టర్లలో నిజమైన రెడ్ జాన్ ఎవరో తెలుసుకోవాలన్న ఆశతో, వాళ్లందరినీ ఒకే ప్రదేశంలో సమావేశపరచాలనుకుంటాడు, జేన్.