Madam Secretary · సీ3, ఎపి22
రెవలేషన్
జి20 సమావేశం కోసం ఎలిజబెత్, అద్యక్షుడు డాల్టన్ రోమ్ కి వెళతారు. ఇలా ఉండగా ప్రపంచాంతాన్ని నమ్మే ముఠా దగ్గరున్న జీవాయుధాన్ని ఆపడానికి హెన్రీ ఇజ్రాయెల్ కి పంపబడతాడు. ఎలిజబెత్ హెన్రీ భద్రత చింతిస్తుంది. బ్లేక్ సమావేశంలో కలసిన తన మాజీ సహచరులకి తన వ్యక్తిగత రహస్యాన్ని చెబుతాడు. స్టీవీకి తెలియకుండా హార్వర్డ్ లా స్కూల్ వెయిటింగ్ లిస్టులో స్టీవీ పేరుని తీసేయమని, ఎలిజబెత్ రస్సెల్ ని సహాయం అడుగుతుంది.