Madam Secretary · సీ4, ఎపి3
ద ఎసెంషియల్స్
ప్రభుత్వం మూసివేయపడే స్థితికి వచ్చినప్పుడు, ఎలిజబెత్ ఒక సిరియా శరణార్థుల క్యాంపుకి కరెంటు వచ్చేలా చేయడానికి సృజనాత్మకంగా ఆలోచించవలసి వస్తుంది. తను త్వరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించకపోతే కరెంటు మరియు నీరు లేకుండా ఉన్నందువలన దేశం మొత్తం కల్లోలం జరగవచ్చు. అలాగే, కనిపించకుండా పోయిన దిమిత్రి కోసం హెన్రీ వెతుకుతాడు.