ది మెంటలిస్ట్ · సీ3, ఎపి10
జాలీ రెడ్ ఎల్ఫ్
ఒక శాంటా హత్యకేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఇదిలా ఉండగా, సిబిఐ వద్ద బందీగా ఉన్న వ్యక్తి మరణించినందుకుగాను, అది సిబిఐ బృందంలోని వ్యక్తుల పనిగా అనుమానించి, సిబిఐ సభ్యులను జె.జె.లారోచే(ప్రూట్ టేలర్ విన్స్) ప్రశ్నిస్తారు.