ది మెంటలిస్ట్ · సీ5, ఎపి13
ది రెడ్ బార్న్
పాతికేళ్ళక్రితం జరిగిన ఒక కేసులో రెడ్ జాన్ మరియు విజువలైజ్ గ్రూప్ల ఇరువురి ప్రమేయం ఉందన్న అనుమానంతో సి.బి. ఐ బృందం దర్యాప్తు చేపడుతుంది. ఇదిలా ఉండగా, లిస్బన్ మాత్రం ఆమె భవిష్యత్ కార్యాచరణపై దీర్ఘాలోచనలో పడుతుంది.