ది మెంటలిస్ట్ · సీ5, ఎపి9
బ్లాక్ చెర్రీ
గ్యాంగ్‌తో పూర్వసంబంధాలున్న ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హత్య కేసుని సి.బి.ఐ దర్యాప్తు చేస్తుండగా, రెడ్ జాన్‌కి చేరువయ్యేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తుంటాడు, జేన్. 'లై టు మి' ఫేమ్ మోనిక్ గాబ్రియేలా కరెన్, సి.బి.ఐ యొక్క గ్యాంగ్ నేరాల విభాగంలోని ఒక సభ్యురాలైన తాంసిన్ వేడ్ గా, అతిథి పాత్రలో కనిపిస్తారు.