ది మెంటలిస్ట్ · సీ4, ఎపి3
ప్రెట్టీ రెడ్ బెలూన్
గతంలో జేన్ యొక్క ఒకానొక ఖాతాదారురాలు (అతిథి నటి కెల్లి విలియమ్స్), అతడి అతీంద్రియ శక్తులనుపయోగించి, కనిపించకుండా పోయిన తన తొమ్మిదేళ్ల కొడుకుని కనిపెట్టమని ప్రాధేయపడుతుంది. అదలా ఉండగా, ఆమె యొక్క కొత్త ఆధ్యాత్మిక సలహాదారుడితో జేన్ తలపడతాడు.