ది మెంటలిస్ట్ · సీ5, ఎపి1
ది రెడ్ గ్లాస్ బీడ్
ఐదవ సీజన్ ప్రీమియర్లో, జేన్, రెడ్ జాన్ మరియు లొరేలీ మార్టిన్స్(అతిథి నటి ఎమ్మానుయేల్ చ్రికి) ల మధ్య గల సంబంధాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. ఇదిలా ఉండగా, గేబ్ మాన్సినీతో ( అతిథి నటుడు ఇవాన్ సెర్గీ) కూడిన ఎఫ్.బి.ఐ జట్టుతో సిబిఐ బృందం బలవంతంగా భాగస్వామ్యం కావలసి వస్తుంది.