ది వ్యాంపైర్ డైరీస్ · సీ6, ఎపి3
వెల్‌కమ్ టు ప్యారడైస్
ఎంజో ని వెతకడానికి స్టీఫెన్ మిస్టిక్ ఫాల్స్ కు తిరిగి వస్తాడు ఇంకా ఎలెనాలో ఒక వింత మార్పుని గమనించినప్పుడు రక్షణలేకుండా దొరికిపోతాడు. డామన్, బోనీ వాళ్ళు ఒంటరి వాళ్ళు కాకపోవచ్చనే సూచించే క్లూ లని కనుగొంటారు.