స్కల్స్ అండ్ రోజెస్ · సీ1, ఎపి7
ఇట్స్ బిట్వీన్ మీ ఆర్ హర్!
ఇప్పుడు అమ్మాయిల వంతు! ఈ సారి అబ్బాయిలు సురక్షితంగా ఉన్నారు, కాని అమ్మాయిలకి నేరుగా సెమి ఫైనల్ లోకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. నాన్సీ మరియు కాజల్ మధ్యన ఉత్సవ్ కొట్టుమిట్టులాడుతున్నాడు. ఎవరు చెప్పారు ప్రేమ భాదాకరం కాదని?