Madam Secretary · సీ4, ఎపి13
రీడింగ్ ది సైన్స్
శ్రీలంక యొక్క అధ్యక్షుడు ఒక జ్యోతిష్యుడి మాటలు విని అమెరికాతో చేయవలసిన వాణిజ్య ఒపందాన్ని కాదంటాడు. దీనితో, ఎలిజబెత్ సృజనాత్మక పరిష్కారాలను వెతుకుతుంది. అలా ఉండగా, ఆలిసన్ తన రూమ్మేట్ ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు, తన బాధలని గుర్తించలేక పోయినందుకు పశ్చాత్తాపపడుతుంది.