ది వ్యాంపైర్ డైరీస్ · సీ4, ఎపి7
మై బ్రదర్’స్ కీపర్
మిస్ మిస్టిక్ ఫాల్స్ పోటీకి ఏప్రిల్( అతిథి పాత్రలో గ్రేస్ ఫిప్స్) కి ఏ దుస్తులు ధరించాలో ఎలెనా, కారోలిన్ కలిసి సలహా ఇస్తారు. టైలర్, హాలీ (అతిథి పాత్రలో ఫీబీ టోంకిన్) కలిసి రహస్య ప్రాజెక్ట్ మీద పని చేస్తారు.