Madam Secretary · సీ1, ఎపి15
ది నైన్త్ సర్కిల్
టర్కీ ప్రభుత్వం, సిఐఏ పరువు పోగొట్టే ఒక వీడియోను బట్టబయలు చేసిన తర్వాత, ఎలిజబెత్ టర్కీకి వెళ్లి అక్కడ రాజకీయ సంబంధాలని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. అలాగే, ఒక స్కూలు రౌడీని కొట్టినందుకు జేసన్నిస్కూలు నుండి తొలగించే పరిస్థితి వస్తుంది.