ది మెంటలిస్ట్ · సీ4, ఎపి6
వేర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ కేర్మైన్ ఓ'బ్రెయిన్?
ఒక పోలీసు అధికారిని చంపిన హంతకుడిని పట్టుకునే క్రమంలో, బస చేసేందుకుగాను ఒక పట్టణానికి సిబిఐ బృందం ప్రయాణమవుతుంది. ఆ సమయంలోనే, జైలు నుండి పారిపోయిన ఒక వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలోనున్నఓ నేరస్థుల వేటగాడు మరియు తన తమ్ముడైన టామీని, లిస్బన్ మళ్ళీ కలుసుకుంటుంది.