Scarpetta · సీ1, ఎపి5
హలో ఫ్రమ్ స్పేస్, మై డియర్
ప్రస్తుతం, ఒక పేలుడు జరిగినచోట ఇద్దరు వ్యోమగాములకు శవపరీక్షలు చేయటానికి స్పార్పెట్టాను ఎఫ్‌బీఐ పిలిచినప్పుడు, ఆమెకు, బెంటన్‌కు మధ్య విభేదాలు తలెత్తుతాయి. హత్యకు గురయిన అమ్మాయికీ, ఆ పేలుడుకు సంబంధం ఉండవచ్చని అనుమానాలు కలుగుతాయి. గతంలోకి వెళితే, అది శుక్రవారం రాత్రి. హంతకుడు ఏ క్షణానయినా దాడి చేయవచ్చని అందరూ భయపడుతూ ఉంటారు.