Madam Secretary · సీ4, ఎపి2
ది రికార్డు
లిబియాలో జరుగుతున్న పౌర యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావటానికి ఎలిజబెత్ ప్రయత్నిస్తుండగా, తను ప్రయాణం చేస్తున్న కారుకి జరగే ఒక ఘోర ప్రమాదం వలన అక్కడ స్థానికంగా ఉండే అమ్మాయికి బాగా దెబ్బలు తగులుతాయి. దీనితో ఎలిజబెత్ ఆ అమ్మాయికి వైద్య సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది.