Madam Secretary · సీ1, ఎపి12
స్టాండ్ ఆఫ్
ఒక మెక్సికన్ కార్టెల్ స్మగ్లర్, టెక్సాస్ కి చెందిన రాష్ట్ర పోలీసు ఆఫీసరుని హత్య చేసినప్పుడు, ఎలిజబెత్ తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని న్యూయార్క్ సిటీలో జరుపుకోడానికి వెళ్ళేముందు, ఒక అప్పగింత ఒప్పందం ఏర్పాటు చేస్తుంది. కాని, రాజకీయ సమస్యల వలన, తన యాత్రని ముందే ఆపివేయవలసి వస్తుంది.