యాంగర్ మేనేజ్మెంట్ · సీ1, ఎపి1
చార్లీ థెరపీకి తిరిగి వెళతాడు
తొలి భాగంలో ముక్కోపిగా సమస్యలను ఎదుర్కొనే బేస్బాల్ ఆటగాడు చార్లీ- ఆగ్రహ నియంత్రణ నిపుణుడుగా మారుతాడు. అయితే, తన మాజీ భార్య కొత్త ప్రియుడితో తీవ్రంగా గొడవపడిన తర్వాత చికిత్సకోసం తిరిగి వెళతాడు. ఇంతకూ అసలు సమస్య ఏమిటంటే... తానెంతగానో విశ్వసించే చికిత్సకురాలు, సన్నిహితురాలైన కేట్తో అతడు సంబంధం పెట్టుకోవడమే.