ఇన్ సైడ్ ఎడ్జ్ · సీ1, ఎపి2
బన్నీ
తన జట్టుని కాపాడుకోడానికి ఒక దుష్టుడితో చేతులు కలిపినందుకు Zareena Malik బాధపడుతుంది జట్టు లోని కొత్త సభ్యుడు Prasanth కొత్త పరిస్థితులకు అలవాటు పడలేక అవస్థలు పడుతున్నాడు Vayu Raghavan తన భవిష్యత్తుని , relationshipsని కాపాడుకోడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది