ఎన్సిఐఎస్ · సీ1, ఎపి11
ఐ స్పై
చేతిలో పట్టుకొనే సోనార్ స్కాన్నర్లను తయారు చేసే సివిలియన్ కాంట్రాక్టర్లకు టెక్నికల్ సలహాదారుగా ఉన్న నావీ కమాండర్ బీచ్ దగ్గర చనిపోయి పడి ఉన్నాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్సీఐఎస్ టీమ్ ఈ హత్యకు సంబంధించిన దర్యాప్తును శాటిలైట్ టెక్నాలజీతో చేసింది.