Madam Secretary · సీ3, ఎపి6
ద స్టేట్మెంట్
సౌదీ ప్రభుత్వానికి దగ్గర సంబంధాలు ఉన్నవారి మద్దతు పొందిన వ్యక్తి ఇల్లినాయి కాఫీ షాపులో తీవ్రవాద బాంబు దాడులకు పాల్పడినట్లు ఎలిజబెత్ తెలుసుకుంటుంది, సౌదీ రాయబారి అతడిని కోర్టుకు తీసుకురావడానికి నిరాకరించిన తర్వాత ఆమె ఒక తెగింపుకల ఎత్తుగడను వేస్తుంది.