ది మెంటలిస్ట్ · సీ5, ఎపి7
ఇఫ్ ఇట్ బ్లీడ్స్, ఇట్ లీడ్స్
తాను ప్రచురించబోయే ఓ ముఖ్యమైన వార్తా కథనంలో పురోగతి సాధిస్తున్న మహిళా విలేకరి హత్య కేసును సిబిఐ విచారిస్తుండగా, జేన్ మాత్రం, తనకు లభించిన ఆధారాల సాయంతో లోరెలిని వెతికి పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు. టామీ వాకర్ పాత్రలో, "లాస్ట్" ఫేమ్ హెన్రీ ఇయన్ క్యూసిక్ అతిథి పాత్రలో నటించారు.