ది మెంటలిస్ట్ · సీ7, ఎపి11
బైజాంటియమ్
తనకు అతీంద్రియ శక్తులున్నట్టుగా చెప్పుకునే ఓ యువకుడు, ఓ జంట హత్యల కేసును పరిష్కరించడంలో ఎఫ్.బి.ఐ కి సహాయం చేస్తాడు. కానీ, అతడి చర్యలు అదనంగా కొంతమంది బాధితులవడానికి కారణమవుతుండటంతో, నిజానికి అతడే వాళ్ళు పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నహంతకుడేమోనని జేన్ అనుమానపడతాడు.