ది మెంటలిస్ట్ · సీ5, ఎపి18
బిహైండ్ ది రెడ్ కర్టెన్
ఓ వీధినాటకంలోని ప్రధాన పాత్రధారైన యువకుడు, నాటకం ప్రారంభించగానే మరణించడంతో, ఆ కేసును దర్యాప్తు చేయడానికి సిబిఐ బృందాన్నిపిలిపిస్తారు. ఇదిలా ఉండగా, కోమా స్థితిలోనున్న జేసన్ లెన్నాన్ నుండి రెడ్ జాన్ గురించి మరింత సమాచారం సేకరించాలన్న ఆశతో ఉంటాడు, జేన్.