ది వ్యాంపైర్ డైరీస్ · సీ6, ఎపి6
ది మోర్ యు ఇగ్నోర్ మీ, ది క్లోసర్ ఐ గెట్
అలారిక్, జో(జోడి లైన్ ఓ'కెఫ్ఫే) ని బలవంతపెట్టలేం అని తెలిసాక, ఎలెనాను తన నేపథ్యం తెలుసుకొమని అడుగుతాడు. డామన్ ని కలవరపెట్టే వార్త తెలుస్తుంది, దాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు.