ది మెంటలిస్ట్ · సీ6, ఎపి15
వైట్ యాజ్ ది డ్రివెన్ స్నో
మాజీ సిబిఐ సభ్యులను వెంటాడుతున్నహంతకుడి నుండి వాన్ పెల్ట్ ను కాపాడేందుకు జేన్ మరియు రిగ్స్ బీ త్వరపడతారు. కానీ, ఆలస్యం కాకముందే ఆమెను కనిపెట్టాలంటే జేన్ తన నైపుణ్యాలన్నింటినీ ఉపయోగించాల్సివస్తుంది.