Madam Secretary · సీ4, ఎపి16
మై ఫన్నీవాలంటైన్
మాలిలో ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయంలో జరిగిన బాంబు పేలుళ్ళ ఇరవయ్యో వార్షికోత్సవం దగ్గరికి వస్తుండగా, విదేశాంగ శాఖ సిబ్బంది అందరు భావోద్వేగంతో ఉంటారు ఎందుకంటే వారిలో చాలామంది కుటుంబాల్లో వ్యక్తులే ఆ రోజు చనిపోయారు. అలా బాధపడే వారిలో ఎలిజబెత్ కూడా ఒకతి. ఇప్పుడు ఆ సంఘటనకి బాధ్యురాలైన దేశం మీద అమెరికా విధించిన ఆంక్షలని ఎత్తేయాలా, వద్దా అని ఎలిజబెత్ నిర్ణయించాలి.