ది వ్యాంపైర్ డైరీస్ · సీ2, ఎపి15
ది డిన్నర్ పార్టీ
స్టీఫెన్ తన చీకటి రోజుల గురించి ఎలెనాతో చెప్తాడు. ఎలైజాను (డానియల్ గిల్లీస్) పకడ్బందీగా పట్టుకోవాలని ప్రయత్నిస్తూ, డామన్ అతనిని, తనిచ్చే డిన్నర్ పార్టీకి జెన్నా, అలారిక్, యాండీలతో (డాన్ ఓలివర్) పాటుగా ఆహ్వానిస్తాడు.