రైన్ · సీ2, ఎపి3
పట్టాభిషేకము
ఫ్రాన్స్ కరువు కాటకాల్లో, అదే విధంగా మతపరమైన మరియు రాజకీయ కల్లోలములో ఉండగా, ప్రతీకారముతో రగులుతున్న లార్డ్ నార్సిస్సే యొక్క ఆగ్రహాన్ని చవి చూస్తూనే మేరీ, ప్రజలకు అన్నం పెట్టే ఒక మార్గం కోసం చూస్తుంది. చనిపోయిన తన తండ్రి యొక్క ఆత్మ జీవించియున్న వారిని ఆక్రమించుకొని, అతని హత్యకు ఫ్రాన్సిస్ పై పగ తీర్చుకుంటుందేమోనని తొలుస్తున్న అనుమానముతో ఫ్రాన్సిస్ నిండిపోయి ఉంటాడు.