ది మెంటలిస్ట్ · సీ4, ఎపి13
రెడ్ ఈజ్ ది న్యూ బ్లాక్
కొంతకాలంగా తన కీర్తిని కోల్పోయిన ఒక ఫ్యాషన్ డిజైనర్ హత్యకేసును జేన్ మరియు సిబిఐ దర్యాప్తు చేస్తుంటుంది. ఇదిలా ఉండగా, ఎఫ్.బి.ఐ ఏజెంట్ సుసాన్ డార్సీ, రెడ్ జాన్ ను పట్టుకొనేందుకు తన దర్యాప్తును కొనసాగిస్తుంది.